Month: August 2024

SSC – 2024 Students Encourage Program

The Kavin Friendly Foundation team organized the Students Encourage Program to help incentivize students. 1st, 2nd, and 3rd rank (10th class students) in both english and telegu medium schools were awarded a total of 1 lakh rupees in scholarships. It was also shown in the local newspaper.

This program was made to inspire students to continue to strive for better education. Thank you to Dr. Vinod Kukunoor for the generous donation!

Here is a youtube link covering the event:   https://www.youtube.com/live/M_aV3J7pF_U?si=v_LSsOQoRhKyrQig 

జన్మభూమి రుణం తీర్చుకోవడంతో తృప్తి కలిగింది 

-ఎన్నారై  డా.  వినోద్ కుమార్ కుకునూరు

కాళ్ళకి చెప్పులు, వేసుకోవడానికి సరి అయిన నెక్కరు కూడా లేని స్థాయి నుండి అమెరికాలో ఆరు సాఫ్ట్వేర్  కంపెనీలకు సీఈవో స్థాయికి ఎదిగి  మాసరార్టీ కారులో విహరిస్తున్న జీవితం తృప్తిని అందించలేదని  జన్మభూమి రుణం తీర్చుకోవడంలోనే ఎక్కువ సంతృప్తి మిగిలిందని మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం దేవర ఎంజాల్ గ్రామవాసి  డాక్టర్ వినోద్  కుమార్ కుకునూరు అన్నారు   

నేడు దేవర ఎంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ వినోద్ కుమార్ కుకునూరు గారు స్థాపించిన కెవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ USA వారి ఆధ్వర్యంలో డాక్టర్ వినోద్ కుమార్ కుకునూర్ మరియు డాక్టర్ కవిత కుకునూర్ గారలు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ కుక్కునూరు కాళిదాస్ గారి స్మారకార్థం 2023 – 2024 ఎస్ఎస్సి విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి, ద్వితీయ, తృతీయ స్థానములలో  తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మొదటి బహుమతి 20 వేలు, ద్వితీయ బహుమతి 10 వేలు, తృతీయ బహుమతి 5 వేల రూపాయలు నగదు తో పాటు ప్రశంసా పత్రము మరియు మెమెంటో ఇచ్చి విద్యార్థులను అభినందించడంతో పాటు పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి పాటుపడుతున్న ఉపాధ్యాయులను కూడా ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు 

విద్యార్థులకు ఎల్లవేళలా  చదువులకోసం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటానని చక్కటి ప్రతిభను కనబరిచి తనలాగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు  తాను ఈ పాఠశాలలోనే 9వ తరగతి వరకు చదివి విదేశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థిగా తనను తాను విద్యార్థులకు పరిచయము చేసుకున్నారు 

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత విశ్వ కళా విరాట్  డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య మాట్లాడుతూ మానవ మహోన్నత మనుగడకు విద్యే ఆయుధం, విద్యే వాహనమని  భావితరాలకు డా. వినోద్ కుమార్ కుకునూరు గారిని ఒక స్ఫూర్తి ప్రధాతగా తీసుకోవాలని అన్నారు 

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలెష గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మీనా, వినోద్ కుకునూరు గారి సోదరులు అశోక్ కుకునూరు, వారి సోదరి రమాదేవి కుకునూరు,  మరియు కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ నిర్వాహకులు  ఫయాజ్ స్థానిక ప్రజాప్రతినిధులైన నర్సింగ్ రావు, కౌన్సిలర్  మహిపాల్ రెడ్డి, గాయకుడు సుధాకర్  మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచినారు 

పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి సహకరించి వారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న  డా. వినోద్ కుమార్ కుకునూరు గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించార

Life Time Achievement Award 2024 to Dr. Vinod Kukunoor, Chairman of R2C Inc & Kavin Friendly Foundation

We congratulate Dr. Vinod Kukunoor Chairman of Kavin Friendly Foundation for being honored with the Life Time Achievement Award 2024 for Humanitarian services at Ravindra Bharathi, Telangana, India.

 He has earned this award through the countless number of selfless service activities he has organized and numerous amounts of people he has helped. 

He has provided scholarships for several well performing 10th class students. He continues to help the local schools by providing scholarships and other resources.

Here is a link to a youtube video covering the event: 

 https://youtu.be/4XbMUPqkGok?si=egbQnYbvza_sog0t